పెట్రోల్ బంక్‌లోకి ట్రాక్టర్ సడన్ టర్న్.ఉపాధ్యాయుల వాహనం ఢీ..!
పెట్రోల్ బంక్‌లోకి ట్రాక్టర్ సడన్ టర్న్. ఉపాధ్యాయుల వాహనం ఢీ.. • గంటపాటు వాహనంలో చిక్కుకున్న టీచర్.. జేసీబీతో బయటకు.• మాందారిపేటలో కలకలం.. పరారైన ట్రాక్టర్ డ్రైవర్, స్తంభించిన ట్రాఫిక్.జనం వాయిస్, శాయంపేట, జూలై 31: శాయంపేట మండలం మాందారిపేట ప్రధాన రహదారిపై శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదం తీవ్ర కలకలం రేపింది. హనుమకొండ నుంచి పరకాల వైపు వెళ్తున్న కొత్త సోనాలిక ట్రాక్టర్, మాందారిపేటలోని హెచ్‌పీ పెట్రోల్ బంక్ వద్దకు రాగానే ఒక్కసారిగా బంక్‌లోకి మలుపు తిప్పడంతో వెనుకనే వస్తున్న మహేంద్ర...