గంగాపురి సమీపంలో ట్రాక్టర్ బోల్తా.

గంగాపురి సమీపంలో ట్రాక్టర్ బోల్తా.!-మానవత్వం చాటుకున్న టిపిసిసి ప్రధాన కార్యదర్శి దుద్దిల్ల శ్రీను బాబు.జనం వాయిస్, మంథని:టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిల్ల శ్రీను బాబు మరోసారి తన మానవాత్వన్ని చాటుకున్నారు. మంథని నుంచి సిద్ధపల్లి వైపు సిమెంట్  బ్రిక్స్ లోడ్ తో వెళ్తున్న  ట్రాక్టర్ అదుపుతప్పి పొలంలో పడిపోయింది. ఈ ప్రమాద సమయంలో అదే మార్గంలో వెళ్తున్న టీ పిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ళ శ్రీను బాబు వెంటనే స్పందించారు. మంథని సీఐ రాజు తన సిబ్బందితో కలిసి జేసిబి ని...