ట్రాఫిక్ చలాన్లపై 100% డిస్కౌంట్.!
ట్రాఫిక్ చలాన్లపై 100% డిస్కౌంట్.! జనం వాయిస్, తెలంగాణ,డిసెంబర్ 03: మీ వాహనంపై ట్రాఫిక్ చలాన్లు పెండింగ్‌లో ఉన్నాయా..? ఆ మొత్తాన్ని చెల్లించడానికి రాయితీ కోసం ఎదురు చూస్తున్నారా..? అయితే.. ఇది మీకు నిజంగా శుభవార్త. డిసెంబర్ రెండో వారంలో.. సరిగ్గా డిసెంబర్ 13న జరగబోయే దేశవ్యాప్త లోక్ అదాలత్‌లో మీ పాత ట్రాఫిక్ చలాన్లను 50 శాతం నుంచి 100 శాతం వరకు రాయితీతో (డిస్కౌంట్‌తో) క్లియర్ చేసుకునే అద్భుత అవకాశం లభించింది.ఈ లోక్ అదాలత్ ద్వారా చలాన్‌లను సెటిల్ చేసుకోవడం వలన.....