పెళ్లికి ముందు “ట్రాఫిక్ క్యారెక్టర్ సర్టిఫికేట్”..

పెళ్లికి ముందు “ట్రాఫిక్ క్యారెక్టర్ సర్టిఫికేట్”.. కూతురు భవిష్యత్తు కోసం తండ్రి వినూత్న ఆలోచన..! జనం వాయిస్, కాకినాడ: పెళ్లి అంటే కేవలం ఆస్తులు, ఉద్యోగాలు, కుటుంబ నేపథ్యం చూసే కాలం మాత్రమే కాదు.. వ్యక్తిత్వం, బాధ్యత, సమాజం పట్ల ప్రవర్తన కూడా ముఖ్యమని కాకినాడలో జరిగిన ఓ ఘటన మరోసారి గుర్తు చేసింది.తన కూతురికి కాబోయే అల్లుడు నిజంగా బాధ్యతాయుతమైన వ్యక్తేనా..? రోడ్డు నిబంధనలు పాటిస్తాడా..? మద్యం సేవించి వాహనం నడిపే అలవాటు ఉందా..? అనే విషయాలు తెలుసుకోవాలని ఓ తండ్రి వినూత్నంగా...