ట్రాఫిక్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి.-పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణ.
ట్రాఫిక్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి. -పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణ. -రోడ్డు భద్రతా మాసోత్సవాలు – “అరైవ్ అలైవ్” కార్యక్రమంలో భాగంగా అవగాహన సదస్సు. జనం వాయిస్, పెద్దపల్లి:రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించి ప్రజల ప్రాణ భద్రతను కల్పించాలనే లక్ష్యంతో, తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ, రవాణా శాఖ మరియు ఆరోగ్య శాఖలు సంయుక్తంగా “అరైవ్ అలైవ్ – 2026” పేరిట రాష్ట్ర స్థాయిలో 10 రోజుల పాటు రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా మంగళవారం పెద్దపల్లి...