కాళేశ్వరం సరస్వతి అంత్య పుష్కరాల్లో విషాదం.
కాళేశ్వరం సరస్వతి అంత్య పుష్కరాల్లో విషాదం.వడ దెబ్బతో గుర్తు తెలియని వ్యక్తి మృతి.జనం వాయిస్, కాళేశ్వరం, మే 23:జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతి అంత్య పుష్కరాల్లో విషాద ఘటన చోటుచేసుకుంది. వడదెబ్బతో ఓ గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందడం కలకలం రేపింది.వివరాల్లోకి వెళ్తే… కాళేశ్వరంలోని ఇప్పల్ బోరు సమీపంలో ఓ వ్యక్తి అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించి వెంటనే 108 సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు, వైద్య సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని బాధితుడిని...