పిల్లిగుండ్ల తండలో విషాదం.. తల్లీకుమారుడు మృతి.

పిల్లిగుండ్ల తండలో విషాదం.. తల్లీకుమారుడు మృతి.... గేదెలను మేపేందుకు వెళ్లి కుంటలో పడి మృతి.... ఘటనపై సమగ్ర విచారణకు డిమాండ్. కురవి, ఆగస్టు 14 (జనం వాయిస్): మహబూబాబాద్ జిల్లా కురవి మండలం పిల్లిగుండ్ల తండ గ్రామ శివారులో గురువారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మొగిలిచర్ల రెడ్డి కుంటలో పడి తల్లి, కుమారుడు మృతి చెందారు. పిల్లిగుండ్ల తండాకు చెందిన భూక్య నవ్య (26), ఆమె కుమారుడు అన్వేష్ (9) మృతి చెందడంతో తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి. నవ్య, అశోక్ దంపతులకు కుమార్తె నిహారిక,...