పీటీ ఉష కుటుంబంలో విషాదం.
పీటీ ఉష కుటుంబంలో విషాదం.భర్త శ్రీనివాసన్ ఆకస్మిక మృతి.క్రీడా రంగానికి తీరని లోటు.ప్రధాని ఫోన్ చేసి పరామర్శ.జనం వాయిస్, న్యూఢిల్లీ, జనవరి 30: భారత ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలు, రాజ్యసభ సభ్యురాలు పీటీ ఉష కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆమె భర్త, కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం మాజీ ఇన్‌స్పెక్టర్ వి. శ్రీనివాసన్ (67) శుక్రవారం తెల్లవారుజామున అకస్మికంగా మృతి చెందారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం, శ్రీనివాసన్ తన నివాసంలో అనూహ్యంగా కుప్పకూలి పడిపోయారు. వెంటనే ఆయనను సమీపంలోని ఆసుపత్రికి...