వీధి నిర్వహణలో ‘అనంత’ లోకాలకు.. డీటీఓ వెంకన్న విషాదాంతం..!
వీధి నిర్వహణలో ‘అనంత’ లోకాలకు.. డీటీఓ వెంకన్న విషాదాంతం..!జనం వాయిస్, భూపాలపల్లి జూన్ 22: చేతిలో రికార్డులు.. కళ్లలో బాధ్యత.. గుండె నిండా విధి నిర్వహణ పట్ల అంకితభావం. నిత్యం రద్దీగా ఉండే ఆ రహదారిపై వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరిస్తూ, నిబంధనలు ఉల్లంఘించే వారిని హెచ్చరిస్తున్న ఆ అధికారిని విధి ‘మృత్యుశకటం’ రూపంలో కబళించింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రవాణా శాఖ అధికారి (డీటీఓ) వెంకన్న సోమవారం ఉదయం గణపురం మండలం చెల్పూర్ శివారులోని ఆర్డీవో కార్యాలయం ఎదుట జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో...