ఏపీలో విషాద ఘటన.. ఏకే-47తో కాల్చుకున్న ఎస్సై.
ఏపీలో విషాద ఘటన.. ఏకే-47తో కాల్చుకున్న ఎస్సై. • అల్లూరి జిల్లా దుంబ్రిగూడలో తీవ్ర విషాదం. • పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో ఏఆర్ ఎస్సై ఆత్మహత్యాయత్నం.• అరకు ఏరియా ఆసుపత్రిలో అత్యవసర చికిత్స. జనం వాయిస్, ఆంధ్రప్రదేశ్, సెప్టెంబర్ 14: ఆంధ్రప్రదేశ్ లోని అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగూడ పోలీస్ స్టేషన్‌లో తీవ్ర దిగ్భ్రాంతికర ఘటన చోటుచేసుకుంది. డుంబ్రిగూడ పీఎస్‌లో ఏఆర్ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న గంప సత్యనారాయణ ఏకే-47 తుపాకీతో స్టేషన్ ప్రాంగణంలోనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. తుపాకీ నుంచి పేలిన బుల్లెట్లు ఆయన...