కొమురవెల్లి జాతరకు రైలు సౌకర్యం..

కొమురవెల్లి జాతరకు రైలు సౌకర్యం..- భక్తులకు ప్రయాణ సౌలభ్యం.- దాదాపు పూర్తైన నిర్మాణం.- కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడి.జనం వాయిస్, సిద్దిపేట, జూన్ 7: తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొమురవెల్లి మల్లన్న స్వామి ఆలయానికి వచ్చే భక్తుల కోసం నిర్మిస్తున్న కొమురవెల్లి పుణ్యక్షేత్రం రైల్వే స్టేషన్ పనులు తుది దశకు చేరుకున్నాయని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి తెలిపారు. ఈ రైల్వే స్టేషన్ అందుబాటులోకి వస్తే భక్తులకు మరింత సౌకర్యవంతమైన రవాణా సదుపాయం కలగనుందని పేర్కొన్నారు. లకుడారం, దుద్దెడ రైల్వే స్టేషన్ల...