రూమర్లపై త్రిష సూటి కౌంటర్?
రూమర్లపై త్రిష సూటి కౌంటర్?జనం వాయిస్, చెన్నై, జూన్ 2: కోలీవుడ్ స్టార్ నటి త్రిష చేసిన తాజా సామాజిక మాధ్యమ పోస్టు ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గత కొంతకాలంగా ఆమె పేరు ప్రముఖ నటుడు, రాజకీయ నాయకుడు విజయ్ తో ముడిపెడుతూ వస్తున్న పుకార్ల మధ్య త్రిష చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. తన సామాజిక మాధ్యమ ఖాతాలో ప్రశాంతంగా నిద్రిస్తున్న తన పెంపుడు కుక్క ఫొటోను పంచుకున్న త్రిష, “నా విషయాల్లో ముక్కు పెట్టడానికి నేను అనుమతించే ఒకే...