శ్రీ శ్రీ బుగులోని వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న రవి పటేల్.

శ్రీ శ్రీ బుగులోని వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న రవి పటేల్.జనం వాయిస్,జయశంకర్ భూపాలపల్లి:జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం తిరుమలగిరి శ్రీ శ్రీ బూగులోని వెంకటేశ్వర స్వామిని తెలంగాణ రాజ్యాధికార పార్టీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ దర్శించుకున్నారు.దర్శనానంతరం రవి పటేల్ మాట్లాడుతూ ఇక్కడ స్వయంభుగా నిలచిన శ్రీ భూగులోని వెంకటేశ్వర స్వామి అత్యంత  భక్తిశ్రద్ధలతో రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు దర్శించుకుంటారన్నారు.వారి కోరికలు నెరవేరాలని పాడి పశువులు సమృద్ధిగా ఉండాలని ప్రజలందరికీ వెంకటేశ్వర స్వామి దీవెనలు ఎల్లవేళలా ఉండాలని రవి పటేల్ ఆకాంక్షించారు.ప్రకృతి అవనీయత...