సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గ విస్తీర్ణణ!<br>-నేడు మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం.

సీఎం రేవంత్ రెడ్డి, మంత్రివర్గ విస్తీర్ణణ!-నేడు మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం.జనం వాయిస్,హైదరాబాద్,అక్టోబర్ 31: తె­లం­గాణ మం­త్రి­వ­ర్గ వి­స్త­ర­ణ­కు ము­హూ­ర్తం ఖరా­రైం­ది. అజా­రు­ద్దీ­న్ మం­త్రి­గా ప్ర­మాణ స్వీ­కా­రం చే­య­ను­న్నా­రు. జూ­బ్లీ­హి­ ల్స్ ఎన్ని­కల వేళ కాం­గ్రె­స్ ఈ ని­ర్ణ­యం తీ­సు­కుం­ది. రే­వం­త్ మం­త్రి­వ­ర్గంలో ప్ర­స్తు­తం మూడు ఖా­ళీ­లు ఉన్నా­యి. మై­నా­ర్టీ­కి మం­త్రి పదవి లే­క­పో­వ­టం­తో అజా­రు­ద్దీ­న్కు అవ­కా­శం ఇవ్వా­ల­ని ని­ర్ణ­యిం­చా­రు.దీంతో తెలంగాణ రాష్ట్ర మంత్రిగా అజారుద్దీన్, ఈరోజు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాజ్ భవన్ లోని దర్బార్ హాల్లో శుక్రవారం మధ్యాహ్నం 12:15 గంటలకు...