భక్తులకు టీటీడీ శుభవార్త.. బ్రహ్మోత్సవాల్లో వీఐపీ సిఫార్సు లేఖలు బంద్.

భక్తులకు టీటీడీ శుభవార్త.. బ్రహ్మోత్సవాల్లో వీఐపీ సిఫార్సు లేఖలు బంద్. నేటి నుంచి తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు. సామాన్యుల కోసం ఆర్జిత సేవలు, వీఐపీ దర్శనాలు రద్దు. రేపు ఉదయం బంగారు తిరుచి, రాత్రి పెద్దశేష వాహన సేవ. సర్వదర్శనానికి 8 గంటల సమయం. జనం వాయిస్, తిరుపతి, అక్టోబర్ 11: తిరుమల శ్రీవారి వార్షిక నవరాత్రి బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ ఉత్సవాల సందర్భంగా సామాన్య భక్తులకు ప్రాధాన్యమిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అన్ని రకాల ఆర్జిత...