గోదావరిఖని అక్షితరాణి హత్యకేసులో ట్విస్ట్.. లెక్చరరే హంతకుడు!

గోదావరిఖని అక్షితరాణి హత్యకేసులో ట్విస్ట్.. లెక్చరరే హంతకుడు! గోదావరిఖని యువతిది ఆత్మహత్య కాదని తేల్చిన పోలీసులు. ప్రేమ పేరుతో దగ్గరై, విద్యార్థిని ప్రాణం తీసిన కాంట్రాక్ట్ లెక్చరర్. మరో వ్యక్తితో చనువుగా ఉందని కక్ష పెంచుకుని ఘాతుకం. ఆత్మహత్యగా చిత్రీకరించి, నేరాన్ని వేరొకరిపై నెట్టేందుకు విఫలయత్నం. సీసీ ఫుటేజ్, కాల్ డేటాతో నిందితుడు నవీన్‌ను అరెస్ట్ చేసిన అధికారులు. జనం వాయిస్, గోదావరిఖని, సెప్టెంబర్ 22: పాఠాలు చెప్పాల్సిన గురువే దారి తప్పాడు. ప్రేమ పేరుతో ఒక విద్యార్థినిని నమ్మించి, చివరికి ఆమె ప్రాణాలనే...