లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఇద్దరు ఖాకీలు.

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఇద్దరు ఖాకీలు.- గంగారం పోలీస్ స్టేషన్‌లో ఘటన.- వివాహేతర సంబంధం కేసులో డబ్బు డిమాండ్.- ఎస్సై, కానిస్టేబుల్ అరెస్ట్.జనం వాయిస్, పోలవరం, ఫిబ్రవరి 13: లంచం తీసుకుంటూ ఇద్దరు పోలీసులు ఏసీబీకి చిక్కిన ఘటన పోలవరం జిల్లాలో వెలుగుచూసింది. గంగారం పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న ఎస్సై వెంకటేష్, కానిస్టేబుల్ వీరబాబు ఓ కేసులో చర్యలు తీసుకోకుండా ఉండేందుకు డబ్బు డిమాండ్ చేసి రంగేహస్తం పట్టుబడ్డారు. వివరాల ప్రకారం, వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న భర్త శివపై మొదటి...