మంథని గురుకులంలో డెటాల్ తాగిన ఇద్దరు విద్యార్థులు.

మంథని గురుకులంలో డెటాల్ తాగిన ఇద్దరు విద్యార్థులు.- ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స.- ఆసుపత్రి బెడ్ల మీద విద్యార్థులు..? జూమ్ మీటింగ్ లో ఉపాధ్యాయులు.- ప్రజాసంఘాల పరామర్శ.జనం వాయిస్, మంథని, జూలై 25:పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని గురుకుల పాఠశాల హాస్టల్ లో అనుమానాస్పద స్థితిలో డెటాల్ తాగిన ఇద్దరు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే వివిధ ప్రజాసంఘాల నాయకులు ఆసుపత్రికి చేరుకొని విద్యార్థులను పరామర్శించారు. ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ, వ్యవసాయ కార్మిక సంఘం,...