కరీంనగర్ లో భార్య మరణం తట్టుకోలేక ఎస్సై ఆత్మహత్య

భార్య మరణం తట్టుకోలేక ఎస్సై ఆత్మహత్య. అనాధలైన ఇద్దరు పిల్లలు. పోలీస్ వర్గాల్లో కలవరం.జనం వాయిస్, కరీంనగర్:కరీంనగర్ జిల్లాలో పెను విషాదం చోటుచేసుకుంది. భార్య ఆత్మహత్య చేసుకుందన్న బాధతో మనస్తాపానికి గురైన ఓ సబ్ ఇన్స్పెక్టర్ తానూ ప్రాణాలు తీసుకున్నారు. వరుస మరణాలతో ఆ కుటుంబంలో చీకట్లు అలముకున్నాయి.ఘటన వివరాలుకరీంనగర్ టూటౌన్ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న చంద్రశేఖర్ యాదవ్, జమ్మికుంట మండలం సీతంపేటలోని తన అత్తగారింట్లో బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ నెల 17న ఆయన భార్య దివ్య తీవ్రమైన కడుపునొప్పి భరించలేక గన్నేరు పప్పు...