పెదమైణవానిలంక తీరక్షయం నివారణ పనుల పరిశీలించిన కేంద్ర ఆర్థిక మంత్రి
పెదమైణవానిలంక తీరక్షయం నివారణ పనుల పరిశీలించిన కేంద్ర ఆర్థిక మంత్రి దీర్ఘకాలిక సమస్యకు శాశ్వత పరిష్కార దిశగా అడుగులు. అధికారులతో సమీక్ష, పురోగతిపై ఆరా. వచ్చే ఏడాది ఆరంభానికి పనులు పూర్తి లక్ష్యం. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్. జనం వాయిస్, పశ్చిమ గోదావరి, డిసెంబర్ 28: ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లాలోని పెదమైణవానిలంక గ్రామంలో కొనసాగుతున్న తీరక్షయం నివారణ ఎంబాంక్‌మెంట్ నిర్మాణ పనులను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు పురోగతిపై అధికారులతో చర్చించి, జరుగుతున్న...