అడవిశ్రీరాంపూర్ టూ మేడారం ప్రత్యేక బస్సులు నడిపించాలి.

అడవిశ్రీరాంపూర్ టూ మేడారం ప్రత్యేక బస్సులు నడిపించాలి. - డిపో మేనేజర్ ను కోరిన ఉపసర్పంచ్ అనవేన హరిత-తిరుపతి.జనం వాయిస్, ముత్తారం:పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం అడవిశ్రీరాంపూర్ గ్రామం నుండి ఆసియా ఖండంలోనే అతిపెద జాతర  అయినటువంటి కుంభమేల మేడారం మహా జాతరకు ప్రత్యేకంగా అదనపు బస్సులు నడిపించాలని గ్రామ ఉప సర్పంచ్ అనవేన హరిత తిరుపతి లు సోమవారం మంథని డిపో మేనేజర్ ను కలిసి వినతిపత్రం అందించారు.మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరకు మా గ్రామం నుండి అధిక సంఖ్యలో భక్తులు వెళ్తారని ఈ...