యూపీఐ పేమెంట్స్.. వేటికి చార్జీలు వర్తిస్తాయి? వేటికి వర్తించవు?
యూపీఐ పేమెంట్స్.. వేటికి చార్జీలు వర్తిస్తాయి? వేటికి వర్తించవు? అక్టోబర్ 15 నుంచి యూపీఐ లావాదేవీలపై కొత్త ఎండీఆర్ ఫ్రేమ్‌వర్క్‌ను ప్రకటించిన ఎన్‌పీసీఐ. వినియోగదారులకు యూపీఐ సేవలు యథాతథంగా ఉచితం. రూ.2,000 దాటిన లావాదేవీలపై వ్యాపారులకు 0.4% ఎండీఆర్ చార్జీలు వర్తింపు. వినియోగదారుల నుంచి వ్యాపారులు ఈ చార్జీలను వసూలు చేయడంపై నిషేధం. యూపీఐ వ్యవస్థ దీర్ఘకాలిక మనుగడ, మౌలిక సదుపాయాల మెరుగుదలకే ఈ మార్పులు. జనం వాయిస్, వెబ్ డెస్క్, సెప్టెంబర్ 16: దేశవ్యాప్తంగా డిజిటల్ చెల్లింపుల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన యూనిఫైడ్...