అజారుద్దీన్ ప్రమాణ స్వీకారాన్ని అడ్డుకోవడం బీజేపీ ద్వంద్వ వైఖరికి నిదర్శనం.<br>– మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
అజారుద్దీన్ ప్రమాణ స్వీకారాన్ని అడ్డుకోవడం బీజేపీ ద్వంద్వ వైఖరికి నిదర్శనం.- మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి.జనం వాయిస్,హైదరాబాద్, అక్టోబర్ 31: బీజేపీ ప్రవర్తన పూర్తిగా ద్వంద్వ వైఖరికి నిదర్శనమని రాష్ట్ర మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తీవ్రంగా విమర్శించారు. మాజీ క్రికెటర్, కాంగ్రెస్ ఎమ్మెల్యే అజారుద్దీన్‌కు మంత్రి పదవిపై అభ్యంతరం వ్యక్తం చేయడం ద్వారా బీజేపీ తన స్వార్థ రాజకీయాలను మరోసారి బయటపెట్టిందని ఆయన అన్నారు.రాజస్థాన్‌లోని గంగాపూర్ జిల్లా కరణ్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే గుర్మీత్ సింగ్ కూనర్ ఆకస్మిక మరణంతో 2024 జనవరి 5న ఉపఎన్నిక జరిగిందని,...