కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జిగా వెలిచాల రాజేందర్ రావు.

కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జిగా వెలిచాల రాజేందర్ రావు. *ఉత్తర్వులు జారీచేసిన పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్* *కరీంనగర్ కాంగ్రెస్ లో నూతన ఉత్సాహం..* *రాజేందర్ రావు నియమకంపై కాంగ్రెస్ నాయకులు హర్షం..* *కరీంనగర్లో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తా* .. **మున్సిపల్ కార్పొరేషన్ పై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తాం* *ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కరీంనగర్ కార్పొరేషన్ గిఫ్టుగా అందిస్తాం..* *సమష్టిగా కాంగ్రెస్ విజయానికి కృషి చేస్తాం..* *తన నియమకానికి సహకరించిన* సీఎం రేవంత్ రెడ్డి మీనాక్షి...