నేడు వేములవాడ ఆలయంలో దర్శనాల నిలిపివేత
నేడు వేములవాడ ఆలయంలో దర్శనాల నిలిపివేత జనం వాయిస్,రాజన్న జిల్లా నవంబర్12: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో బుధవారం భక్తుల దర్శనాలను నిలిపివేశారు. ఆలయ అధికారులు ముందస్తు ప్రకటన లేకుండా దర్శనాలు నిలిపివేయడంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఆలయం ఎదుట స్వామివారి దర్శనం కోసం ఈరోజు తెల్లవారుజామున భక్తులు నిరీక్షించారు. ఆలయ ప్రధాన గేటుకు కూడా అధికారులు తాళం వేయడంతో భక్తులు అసహ నం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన గేటు నుంచి ఆల యం లోపలికి వెళ్లకుండా అడ్డంగా రేకులు...