‘రణబాలి’ సెట్‌లో విజయ్ చాలా సీరియస్: ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక.
‘రణబాలి’ సెట్‌లో విజయ్ చాలా సీరియస్: ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక. ‘రణబాలి’ సెట్స్‌లో విజయ్‌తో పని అనుభవాన్ని పంచుకున్న రష్మిక. పని విషయంలో విజయ్ చాలా అంకితభావంతో ఉంటాడని వెల్లడి. అతడి నుంచి ఎన్నో విషయాలు నేర్చుకుంటానని వ్యాఖ్య. చిత్రంలోని తన పాత్రకు దర్శకుడు తల్లి పేరు పెట్టినట్లు వెల్లడి. ఇప్పటికే ‘రణబాలి’ సినిమా షూటింగ్ పూర్తి చేసిన చిత్ర బృందం. జనం వాయిస్, సినిమా, అక్టోబర్ 8: స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి తర్వాత కలిసి నటిస్తున్న...