చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక.. విజయదశమి!

చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక.. విజయదశమి! ధర్మ విజయానికి దసరా పండుగ ప్రతీక. దుర్గమ్మ శక్తికి, శ్రీరాముడి విజయానికి ప్రతిరూపం విజయదశమి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టే జమ్మి పూజలు.. పాలపిట్ట దర్శనాలు. తరతరాల ఆచారాలకు నిలువెత్తు నిదర్శనం.. ఐక్యతకు, ఆత్మీయతకు చిరునామా దసరా. జనం వాయిస్, ప్రత్యేక కథనం:భారతీయ సంస్కృతి, సంప్రదాయాల్లో దసరా పండుగకు ఎంతో విశిష్టమైన స్థానం ఉంది. చెడుపై మంచి, అధర్మంపై ధర్మం, అసత్యంపై సత్యం సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే పవిత్ర పండుగ విజయదశమి. ఆశ్వయుజ...