స్మార్ట్ ఫోన్లకు స్వస్తి పలికిన గ్రామస్తులు.

స్మార్ట్ ఫోన్లకు స్వస్తి పలికిన గ్రామస్తులు.జన్మలో వాడబోమంటూ రోడ్డుపై వేసి ధ్వంసం.వ్యక్తిగత, సామాజిక జీవితాలను దెబ్బతీస్తున్న మొబైల్స్.వ్యసనం నుండి విముక్తి కోసం వినూత్న నిర్ణయం.పాత తరం సాధారణ ఫోన్ల వైపే మొగ్గు చూపుతున్న ప్రజలు.జనం వాయిస్, జైపూర్, జూన్ 21: ఆధునిక ప్రపంచంలో మనిషి జీవితంలో భాగమైన స్మార్ట్ ఫోన్ తమ వ్యక్తిగత జీవితాన్ని తప్పుడు దారిలో నడిపించడమే కాక, సామాజిక జీవనాన్ని కూడా తీవ్రంగా దెబ్బతీస్తున్నదని రాజస్థాన్‌లోని ఒక గ్రామానికి చెందిన పౌరులు గ్రహించారు. సాంకేతిక పరిజ్ఞానం పరిధి దాటితే ఎంత ప్రమాదకరమో...