కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి-అభివృద్ధికి సహకరించండి.
కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి-అభివృద్ధికి సహకరించండి. - రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు. - ఈ ప్రాంతం మరో రాయలసీమ కావొద్దు. - నేతన్నలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం. - వ్యాపారస్థులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది. - బిఆర్ఎస్ ఎమ్మేల్యే పిట్ట బెదిరింపులకు భయపడేదిలేదు. - జమ్మికుంట ఎన్నికల ప్రచారం లో మంత్రి శ్రీధర్ బాబు.జనం వాయిస్, జమ్మికుంట:కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాలకు అండగా ఉంటూ ముందుకు వెళ్తున్నామని ఇప్పుడు నేతన్నలకు కూడా...