లక్ష్మీనగర్‌లో మన్ కీ బాత్ 138వ ఎపిసోడ్ వీక్షణ

లక్ష్మీనగర్‌లో మన్ కీ బాత్ 138వ ఎపిసోడ్ వీక్షణజనం వాయిస్, గోదావరిఖని, సెప్టెంబర్ 27:రామగుండం నియోజకవర్గంలోని లక్ష్మీనగర్ మండలం 87వ బూత్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వహించిన ‘మన్ కీ బాత్’ 138వ ఎపిసోడ్‌ను బీజేపీ నాయకులు, కార్యకర్తలు కలిసి వీక్షించారు. బీజేపీ నాయకురాలు కందుల సంధ్యారాణితో పాటు పార్టీ శ్రేణులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తావించిన వివిధ అంశాలను నాయకులు, కార్యకర్తలు ఆసక్తిగా వీక్షించారు. ప్రజలకు సంబంధించిన అంశాలు, దేశ అభివృద్ధి,...