ప్రతి ఎకరాకు నీరు – ప్రతి రైతుకు భరోసా.ముఖ్యమంత్రి చంద్రబాబు ‘జలధార’ ప్రారంభం!.

ప్రతి ఎకరాకు నీరు - ప్రతి రైతుకు భరోసా. ముఖ్యమంత్రి చంద్రబాబు 'జలధార' ప్రారంభం!. తాడిపత్రి నుంచి రాష్ట్రవ్యాప్త నీటి భద్రత 100 రోజుల యాక్షన్ ప్లాన్ శ్రీకారం. భూగర్భ జలాల పెంపుదల, చెరువుల పూడికతీత లక్ష్యంగా ప్రజా ఉద్యమం. అనంతపురం జిల్లా స్ఫూర్తితో సాగునీటి సంఘాల సారథ్యంలో ముందడుగు.జనం వాయిస్, తాడిపత్రి, ఏప్రిల్ 06 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా నీటి భద్రతను పటిష్టం చేసేందుకు ఉద్దేశించిన 100 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక 'జలధార'ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనంతపురం జిల్లా...