ఆర్టీసీ కార్మికుల న్యాయమైన సమస్య పరిష్కరించాం.

ఆర్టీసీ కార్మికుల న్యాయమైన సమస్య పరిష్కరించాం.కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆర్టీసీ కార్మికులు అండగా నిలవాలి.రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్.జగిత్యాలలో 'మే' డే వేడుకల్లో పాల్గొన్న మంత్రి అడ్లూరి.జనం వాయిస్, జగిత్యాల మే 01: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక భూమిక పోషించిన ఆర్టీసీ కార్మికులు స్వరాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో అనేక అవస్థలు పడ్డారని, కార్మికులు సమ్మె చేస్తే డిస్మిస్ చేస్తానని నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ హెచ్చరించారని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు....