సింగరేణి కార్మికుల హక్కుల కోసం పోరాడతాం : టీఆర్ఎస్ చీఫ్ కవిత.

సింగరేణి కార్మికుల హక్కుల కోసం పోరాడతాం : టీఆర్ఎస్ చీఫ్ కవిత.బాయిబాట కార్యక్రమంలో కార్మికులతో ముఖాముఖి. ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు. అండర్ గ్రౌండ్ మైనింగ్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్.జనం వాయిస్, గోదావరిఖని, జూన్ 17: సింగరేణి బాయిబాట కార్యక్రమంలో భాగంగా గోదావరిఖనిలోని 11 ఇంక్లైన్ గనుల కార్మికులతో టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల కవిత సమావేశమయ్యారు. కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకుని వారి ఇబ్బందులపై చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె, సింగరేణి కార్మికుల హక్కులు, భద్రత, సంక్షేమం కోసం తమ పార్టీ, హెచ్ఎంఎస్...