అందరి సహకారంతో ఉత్తమ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతా.-మంథని మున్సిపల్ చైర్మన్ ఓడ్నాల శ్రీనివాస్.
అందరి సహకారంతో ఉత్తమ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతా. -అవినీతి రహిత పాలనతో అందరికీ అండగా ఉంటాం. -మంథని మున్సిపల్ చైర్మన్ ఓడ్నాల శ్రీనివాస్. జనం వాయిస్, మంథని, మార్చి 16: మంథని మున్సిపాలిటీని అన్ని రంగాల్లో మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే ఉత్తమ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడానికి తాము అంకిత భావంతో కృషి చేస్తామని మంథని మున్సిపల్ చైర్మన్ ఓడ్నాల శ్రీనివాస్ అన్నారు. ఆదివారం రాత్రి పట్టణంలోని 11వ వార్డు పరిధిలో గాంధీ చౌక్ లో మున్సిపల్ చైర్మన్ ఓడ్నాల శ్రీనివాస్, వైస్...