అవినీతి రహిత పాలన అందిస్తాం.
అవినీతి రహిత పాలన అందిస్తాం. మంథని అభివృద్ధికి జర్నలిస్టులు సహకరించాలి. మున్సిపల్ చైర్మన్ ఒడ్నాల శ్రీనివాస్ వైస్ చైర్మన్ ముసుకుల సహేందర్ రెడ్డి. జనం వాయిస్, మంథని, ఫిబ్రవరి 26: మంథని మున్సిపల్ లో అవినీతి రహిత పాలనను అందిస్తామని.. మంథని అభివృద్ధికి జర్నలిస్టులు సహకరించాలని మునిసిపల్ చైర్మన్ ఓడ్నాల శ్రీనివాస్, వైస్ చైర్మన్ ముసుకుల సహేందర్ రెడ్డి లు అన్నారు. గురువారం మంథని ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్మన్ ఓడ్నాల శ్రీనివాస్, వైస్ చైర్మన్ ముసుకుల సహేందర్ రెడ్డిలను జర్నలిస్టులు ఘనంగా...