చివరి గింజ వరకూ మద్దతు ధరతో ధాన్యం కొనుగోలు చేస్తాం.

చివరి గింజ వరకూ మద్దతు ధరతో ధాన్యం కొనుగోలు చేస్తాం. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కూడా పూర్తి మద్దతు ధరతోనే కొనుగోలు. ఇసుక రవాణా వాహనాలను ధాన్యం కొనుగోలుకు వినియోగించాలి. డిఫాల్ట్ రైస్ మిల్లులు బకాయిలు చెల్లిస్తే ధాన్యం కేటాయింపు. మే నెలాఖరులోగా యాసంగి కొనుగోళ్లు పూర్తి చేయాలి. ధాన్యం కొనుగోలు పై సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించిన మంత్రి ఉత్తమ్. జనం వాయిస్, పెద్దపల్లి, మే 28: ప్రతి ధాన్యం కొనుగోలు...