కస్తూరిబా లో అధునాతన సౌకర్యాల కల్పనకు కృషి చేస్తా.

కస్తూరిబా లో అధునాతన సౌకర్యాల కల్పనకు కృషి చేస్తా.-20 లక్షలతో అదరపు తరగతి గది మరియు టాయిలెట్స్ ప్రారంభం..-పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. జనం వాయిస్, పెద్దపల్లి : పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని భూపతిపూర్ కస్తూరిభా గాంధీ బాలికల విద్యాలయంలో₹ 20 లక్షల రూపాయలతో నిర్మాణం చేపట్టిన అదనపు తరగతి గది మరియు టాయిలెట్స్ ను శనివారం రోజున పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణా రావు ప్రారంభించారు.ఈ సందర్భంగా విద్యాలయానికి వచ్చిన ఎమ్మెల్యే విజయరమణా రావు కి ప్రత్యేక అధికారి స్వప్న తో...