క్రెడిట్ కార్డు హోల్డర్ చనిపోతే బాకీ ఏమవుతుంది..? బ్యాంక్ ఏం చేస్తుందంటే..

క్రెడిట్ కార్డు హోల్డర్ చనిపోతే బాకీ ఏమవుతుంది..? బ్యాంక్ ఏం చేస్తుందంటే..జనం వాయిస్, వెబ్ డెస్క్: నేటి రోజుల్లో క్రెడిట్ కార్డుల వినియోగం సాధారణమైంది. చాలామందికి ఒకటి కంటే ఎక్కువ కార్డులు ఉన్నాయి. అయితే కార్డుదారుడు అనుకోకుండా మరణిస్తే కార్డుపై ఉన్న బకాయి ఏమవుతుంది అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. ఆ పరిస్థితిలో కుటుంబ సభ్యులపై భారం పడుతుందా లేదా అనే అంశంపై స్పష్టత అవసరం. సాధారణంగా క్రెడిట్ కార్డు బకాయి చెల్లించే బాధ్యత కార్డుదారుడిదే. అతడు మరణించిన తర్వాత బ్యాంకు ముందుగా...