గణపతి నిమజ్జనం వెనుక అసలు కథ ఏమిటి?

గణపతి నిమజ్జనం వెనుక అసలు కథ ఏమిటి? మట్టితో వినాయకుడి ప్రతిమ.. పూజలతో భక్తి.. నిమజ్జనంతో ప్రకృతిలోకి పునరాగమనం. పుట్టుక నుంచి మట్టిలో కలిసే వరకు.. వినాయక చవితి సంప్రదాయానికి ప్రత్యేక అర్థం. జనం వాయిస్ ప్రత్యేక కథనం, సెప్టెంబర్ 20: వినాయక చవితి వచ్చిందంటే ప్రతి ఇంటా, ప్రతి వీధిలోనూ గణనాథుడి సందడి కనిపిస్తుంది. మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించి, తొమ్మిది రోజుల వరకు భక్తిశ్రద్ధలతో పూజలు చేసి.. చివరకు ఘనంగా నిమజ్జనం చేయడం ఆనవాయితీగా వస్తోంది. అయితే అసలు గణపతి విగ్రహాన్ని నీటిలో...