ఓటీపీ అవసరం లేకుండా వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ లాగిన్..

ఓటీపీ అవసరం లేకుండా వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ లాగిన్.. జనం వాయిస్, వెబ్ డెస్క్, జూన్ 6: సోషల్ మీడియా వినియోగదారులకు శుభవార్త. సాధారణంగా ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ వంటి యాప్‌లలో లాగిన్ కావాలంటే మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీని నమోదు చేయాల్సి ఉంటుంది. భద్రతా కారణాల దృష్ట్యా ఈ విధానం తప్పనిసరిగా అమల్లో ఉంది. అయితే ఇప్పుడు ఓటీపీ అవసరం లేకుండానే లాగిన్ అయ్యే సరికొత్త సదుపాయాన్ని వొడాఫోన్ ఐడియా (వీఐ) తన వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువచ్చింది.మెటా భాగస్వామ్యంతో వీఐ ప్రవేశపెట్టిన ఈ...