తెలంగాణ ప్రజలకు వాతావరణశాఖ అలర్ట్..!ఇక నుంచి గజగజ వణకాల్సిందే.!

తెలంగాణ ప్రజలకు వాతావరణశాఖ అలర్ట్..!ఇక నుంచి గజగజ వణకాల్సిందే.! జనం వాయిస్, తెలంగాణ : చలికాలం వచ్చేసింది. ఇక నుంచి గజగజ వణకాల్సిందే. తెలంగాణలో కనిష్ట ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే అవకాశం ఉండటంతో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచిస్తోంది.ముఖ్యంగా ఉత్తర, పశ్చిమ తెలంగాణ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 10 నుంచి 12 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయే అవకాశం ఉందన్నారు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి వంటి ప్రాంతాల్లో అయితే సింగిల్ డిజిట్‌కే పరిమితం కానున్నట్లు తెలిపారు....