అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో అన్నదాత స్థానమెక్కడ?

అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో అన్నదాత స్థానమెక్కడ? గౌని ఐలయ్య, ఏఐకేఎంఎస్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. సెల్:9490700955. జనం వాయిస్, వెబ్ డెస్క్: భారతదేశం ప్రపంచంలోనే నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని, 200 సంవత్సరాలు మన దేశాన్ని వలసగా పాలించిన బ్రిటన్ ను కూడా దాటి ముందుకు పోయామని ప్రధాని, కేంద్ర మంత్రులు గొప్పగా చెపుతున్నారు. 2047 నాటికి మన దేశాన్ని ప్రపంచంలోనే శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థగా నిలబెట్టడం కోసం 'వికసిత్ భారత్' లక్ష్యంతో పనిచేస్తున్నామని, అందులో వ్యవసాయ అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని...