పూజలో కొబ్బరికాయ ఎందుకు కొడతారు? ఈ ఆచారం వెనుక ఇన్ని అర్థాలున్నాయా?.
పూజలో కొబ్బరికాయ ఎందుకు కొడతారు? ఈ ఆచారం వెనుక ఇన్ని అర్థాలున్నాయా?. కొబ్బరికాయను ‘శ్రీఫలం’గా భావించే సంప్రదాయం త్రిమూర్తులకు కొబ్బరికాయ ప్రతీక. కొబ్బరి నీటికి హిందూ సంప్రదాయంలో పవిత్ర స్థానం. జంతుబలికి ప్రత్యామ్నాయంగానూ వచ్చిందని విశ్వాసం. కొబ్బరికాయ పగలగొట్టడం అహంకారాన్ని వదిలేయడానికి ప్రతీక. జనం వాయిస్, వెబ్ డెస్క్, సెప్టెంబర్ 20: ఏదైనా శుభకార్యం మొదలుపెట్టాలన్నా.. కొత్త ఇల్లు కట్టాలన్నా.. వాహనం కొనాలన్నా.. కొత్త వ్యాపారం ప్రారంభించాలన్నా ముందుగా కొబ్బరికాయ కొట్టడం హిందూ సంప్రదాయంలో కనిపిస్తుంది. పూజలు, వ్రతాల్లోనూ కొబ్బరికాయకు ప్రత్యేక స్థానం ఉంది....