వినాయక చవితి రోజు చంద్రుడిని ఎందుకు చూడకూడదు? ఆ ఒక్క నవ్వు వెనుక ఇంత పెద్ద కథ ఉందా?

వినాయక చవితి రోజు చంద్రుడిని ఎందుకు చూడకూడదు? ఆ ఒక్క నవ్వు వెనుక ఇంత పెద్ద కథ ఉందా? • కిందపడిన వినాయకుడిని చూసి చంద్రుడు నవ్వాడని పురాణ కథ.• దీంతో చంద్రుడికి వినాయకుడి శాపం.• చంద్రుడిని చూస్తే నిందలు వస్తాయని విశ్వాసం.• తన తప్పును అంగీకరించి చంద్రుడు క్షమాపణ కోరినట్లు కథలు.• దీంతో శాప ప్రభావాన్ని వినాయకుడు తగ్గించినట్లు నమ్మకం. జనం వాయిస్, వెబ్ డెస్క్, సెప్టెంబర్ 14: వినాయక చవితి వచ్చిందంటే ఇళ్లలో సందడి మొదలవుతుంది. వినాయకుడి ప్రతిమలు, పూజలు, నైవేద్యాలతో...