అనుమానంతో భార్య హత్య: అనకాపల్లిలో దారుణం.

అనుమానంతో భార్య హత్య: అనకాపల్లిలో దారుణం.-ఎలమంచిలిలో కాపురం కూల్చిన అనుమానం.-స్క్రూడ్రైవర్‌తో కిరాతక దాడి.-కేసు నమోదు చేసి దర్యాప్తు.జనం వాయిస్, అనకాపల్లి, డిసెంబర్ 24: అనుమానం ఒక్కసారి మనసులో బీజం పడితే కాపురాలు కూలిపోతాయని మరోసారి రుజువైంది. అనకాపల్లి జిల్లా ఎలమంచిలి పట్టణంలో అనుమానంతో భర్త భార్యను అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఘటన కలకలం రేపింది. బతుకుతెరువు కోసం ఉత్తరాఖండ్ నుంచి వచ్చిన దంపతులు ఎలమంచిలిలో పాత ఇనుము దుకాణాన్ని లీజుకు తీసుకుని జీవనం సాగిస్తున్నారు. భార్య తరచూ ఫోన్‌లో మాట్లాడుతుండటాన్ని గమనించిన భర్త...