వన్యప్రాణుల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత.

వన్యప్రాణుల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత. అడవిశ్రీరాంపూర్‌లో అటవీ, పోలీసు శాఖల సంయుక్త తనిఖీలు. వేట వలలు, ఉచ్చులు, ఇనుప బోను స్వాధీనం. జనం వాయిస్, మంథని, అక్టోబర్ 7: వన్యప్రాణుల సంరక్షణ ప్రతి ఒక్కరి సమిష్టి బాధ్యత అని మంథని అటవీశాఖ అధికారి ఎం.వి. నాయక్ అన్నారు. జిల్లా అటవీ అధికారి ఆదేశాల మేరకు బుధవారం ముత్తారం మండలం అడవిశ్రీరాంపూర్ గ్రామంలో మంథని, పెద్దపల్లి అటవీ శాఖ సిబ్బంది, ముత్తారం పోలీసుల సహకారంతో సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 2 వేట...