ఖైరతాబాద్‌లో దానం నాగేందర్ మళ్లీ పోటీ చేస్తారా? మహేశ్ గౌడ్ సమాధానమిదే!.
ఖైరతాబాద్‌లో దానం నాగేందర్ మళ్లీ పోటీ చేస్తారా? మహేశ్ గౌడ్ సమాధానమిదే!.ఖైరతాబాద్ ఉప ఎన్నికకు కాంగ్రెస్ సిద్ధమన్న మహేశ్ గౌడ్ అభ్యర్థిని హైకమాండ్ నిర్ణయిస్తుందని వెల్లడి.దానం నాగేందర్‌పై హైకోర్టు అనర్హత వేటు.మళ్లీ ఆయన బరిలోకి దిగడంపై స్పష్టత ఇవ్వని మహేశ్ గౌడ్.ప్రస్తుతానికి ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీ. జనం వాయిస్, హైదరాబాద్, సెప్టెంబర్ 19: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హతపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ స్పందించారు. కోర్టు తీర్పును గౌరవిస్తున్నట్లు తెలిపారు. ఖైరతాబాద్‌లో ఉప ఎన్నిక...