కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించుతా.

కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించుతా.- మీట్ ది ప్రెస్‌లో కవిత సంచలన వ్యాఖ్యలు- “విద్య, వైద్యం ఉచితం కాకపోతే ప్రజలు ప్రశ్నించాలి”- కేసీఆర్‌పై రాజకీయ విమర్శలే చేశానన్న స్పష్టీకరణ- ప్రజల కోసం పోరాటమే లక్ష్యంజనం వాయిస్, హైదరాబాద్, మే 02: బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. విద్య, వైద్యం ప్రజలకు ఉచితంగా అందకపోతే ప్రజలు గట్టిగా ప్రశ్నించాలని, అవసరమైతే తీవ్ర నిరసనలు వ్యక్తం...