కరువు ముప్పు మళ్లీ ముంచుకొస్తుందా? మే నుంచే ‘సూపర్ ఎల్ నినో’ హెచ్చరికలు!
కరువు ముప్పు మళ్లీ ముంచుకొస్తుందా? మే నుంచే ‘సూపర్ ఎల్ నినో’ హెచ్చరికలు! జనం వాయిస్, వెబ్ డెస్క్: హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా వాతావరణ పరిస్థితుల్లో భారీ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరుగుతుండటంతో ‘ఎల్ నినో’ ప్రభావం మరింత తీవ్రంగా మారే ప్రమాదం ఉందని అంతర్జాతీయ వాతావరణ సంస్థలు హెచ్చరిస్తున్నాయి. మే రెండో వారం నుంచే దీని ప్రభావం ప్రారంభమయ్యే అవకాశం ఉందని, జులై నాటికి ఇది మరింత బలపడవచ్చని ప్రపంచ వాతావరణ సంస్థ (WMO) ఆందోళన వ్యక్తం చేసింది....