గోదావరిఖని వైన్ షాపులో దొంగలు.

గోదావరిఖని వైన్ షాపులో దొంగలు. - సిసి పుటేజిని సైతం ఎత్తుకెళ్లిన దుండగులు. జనం వాయిస్, గోదావరిఖని : పెద్దపల్లి జిల్లా గోదావరిఖని మార్కెట్ సమీపంలోని బాలాజీ వైన్స్ షాప్ లో దొంగలు పడ్డారు.అర్ధరాత్రి షాప్ వెనక నుండి దొంగలు చొరబడి విలువైన మద్యం బాటిళ్ల తోపాటు నగదును దోచుకెళ్లినట్లు యజమాని పేర్కొన్నారు.సిసి ఫుటేజ్ ని సైతం దొంగలు అపహరించినట్లు ఆయన చెప్పారు.నిత్యం రద్దీగా ఉండే ఏరియాలో దొంగలు పడడం పోలీసుల వైఫల్యాన్ని సూచిస్తుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఠాణ కు వంద మీటర్ల...